Saturday, April 30, 2011

Jagan Jagan Jagan

ఎందుకు జగన్ అంటే అందరు బయపడుతున్నారు.  ఎవరు ఎన్ని చెప్పినా జగనుకు అక్కడ అంటే కడపలో ప్రజాదరణ ఎక్కువ.  ఏ పార్టి కూడా జగన్ ప్రజాదరణ ముందు తక్కువే.  ఇది నిజం.  కావాలంటే ఎన్నికల ఫలితాల తర్వాత మీకే తెలుస్తుంది.  నేను ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నాను. 

No comments:

Post a Comment